Monday, January 18, 2010

ఒక చిన్నారి మరణం

మొన్న బోరు బావి రక్కసి దాహానికి ఒక చిన్నారి బలయ్యాడు.. అందరు శోక సముద్రం లో ఉన్నారు..
ఆ బాలుడు సజీవం గా బయటికి రావాలని రాష్ట్రమంతా పూజలు జరిగాయి..
కానీ తర్వాత ఎవరో తెరాస నాయకుడనుకుంట దీనికంతటికి కారణం ఆంధ్ర వాళ్ళేనని తిట్టి తెలంగాణ వస్తే ఇవేం జరగవని చెప్పాడు. చిన్న పిల్లల శవాల్ని కుడా వదలరు.. ఛీ ఏం మనుషులు రా బాబు..

ఏదైతేనేం తెరచి ఉన్న బావులుంటే అధికారులకు తెలియచేద్దాం...

Saturday, January 16, 2010

మల్లె పూదండ


తెలుగు వారంతా కలిసుందాం రాష్ట్రాలు గా విడిపోయినా సరే ........
ఇది నా మొదటి టపా...
మళ్ళీ కలుద్దాం....